జిల్లా ప్రజలకు ఎంపీ దసరా శుభాకాంక్షలు
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: విజయదశమి పండుగ సందర్భంగా ఏలూరు జిల్లా ప్రజలందరికీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.దుష్టశక్తులపై దైవశక్తి,అధర్మంపై ధర్మం,చెడుపై మంచి సాధించిన విజయా నికి ప్రతీక దసరా అని,నన్ను ఆదరించి, ఎంపీ పదవిని కట్టబెట్టిన జిల్లా ప్రజలందరూ విజయదశమి నుంచి సుఖసంతోషాలతో జీవించాలని కోరారు.