మన ఆడపడుచు కోమలని ఆశీర్వదించండి
Prabhakar
Ealuru Incharge
◉
17 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుకునూరు మండల జెడ్పిటిసికి టిడిపి అభ్య ర్థిగా పోటీచేస్తున్న కొండపల్లికి చెందిన బొంతు కోమలను మన ఆడపడుచులా ఆశీర్వదించి గెలిపించాలని టిడిపి మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు పిలుపునిచ్చారు.టిడిపిలో అజాతశత్రువుగా ఉన్న బొంతువెంకటేశ్వర్లు సతీమణి కోమలకు ప్రజాసేవ చేసే భాగ్యాన్ని ఇవ్వాలని నాగు కోరారు.