జడ్పీ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా చింతమనేని నవ్యశ్రీని బలపరచండి
Prabhakar
Ealuru Incharge
◉
43 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లాపరిషత్ చైర్ పర్సన్ అభ్యర్థిగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూతురు చింతమనేని నవ్యశ్రీని IVRS కాల్స్ వచ్చినపుడు ఆమెకు కేటాయించిన నెంబర్ పై నొక్కి, వారి అమూల్యమైన మద్దతు తెల పాలని టిడిపి,బిజెపి,జనసేన,కూటమి నాయ కులు,కార్యకర్తలు,అభిమానులను ఏలూరు జిల్లా ప్రజలు కోరారు .