నేడు భారత రాష్ట్రపతి విజయవాడలో పర్యటన
Prabhakar
Ealuru Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: విజయవాడలోని ఇంద్రకీలాద్రికి రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము బుధవారం రాత్రి 7:10కు చేరుకోనున్నారు.కనకదుర్గమ్మ ను దర్శనం చేసుకున్న తర్వాత ఆలయసన్నిధిలో రాష్ట్రపతి అరగంట పాటు ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అరగంటపాటు దర్శనాలు నిలిపివేయనున్నారు.