రాజకీయాలు

వైసీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలి

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 12 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరులో రేపు(మంగళవారం)వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం జరుగనుందని వైసీపీ మండల అధ్యక్షులు తాండ్ర రాజేష్ తెలిపారు. ఎంపీపీ,జడ్పీటీసీ,ఎంపీటీసీలకు జరిపే ఘన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొంటారని,పార్టీ నాయకులు,కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని రాజేష్ పిలుపునిచ్చారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ