రాజకీయాలు

గుండుగూడెం ప్రజలు దాహార్తిని తీర్చిన కూటమినాయకులు

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 33 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: గొమ్ముగూడెం పంచాయతీ,గుండుగూడెం గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు,ఎన్నికల హామీమేరకు శుక్రవారం కూటమి నాయకులు రెండు బోర్లు వేయించారు.టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు (నాగు) చేతులమీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పంచాయితీ పరిధిలో ఇప్పటికే రూ.50లక్షలతో రెండు మంచినీటి ట్యాంకులను నిర్మించామని, గిరి జన గ్రామాలను కలుపుతూ బీటీ రోడ్డు నిర్మా ణం త్వరలో చేపడతామని నాగు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోటగిరి సత్యనారాయణ,మాజీ ఉపసర్పంచ్ పిచ్చుక రాజు, పులి శ్రీను,మాజీ వైస్ ఎంపిపి బొల్లు కృష్ణ పాల్గొన్నారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ