ఆరోగ్యం

జీవందర బ్లడ్ బ్యాంక్ సేవ సమితి

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
3 months ago
◉ 12 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: ఈ స్వార్థ సమాజంలో కూడా మానవత్వం మరిచిపోని ఓ నిస్వార్థపరుడు సాయం అంటే స్పందిస్తున్నాడు. కష్టంలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నాడు. ఇతరుల కన్నీళ్లు తుడిచే గొప్ప మనసున్నవాడు రక్తదానం అంటే క్షణం ఆలోచించకుండా ముందుకు వచ్చాడు *నిర్మల్ జిల్లా వాసి విశాల్ రాజ్ వర్మ గారు* ఈరోజు అత్యవసరంగా నిర్మల్ ఆరోగ్య క్యాన్సర్ హాస్పిటల్ లో కీర్తి అనే క్యాన్సర్ పేసెంట్ B+ రక్తం కావాలి అని అనగానే వెంటనే స్పందించి వెళ్ళి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు..ధన్య వాదములు.????????జై హనుమాన్ ????????

బతుకు పోరాటం..
తల్లితండ్రుల మరణంతో దిక్కుతోచని స్థితికి
అనారోగ్యం తొ బాధపడ్డారు పరామర్శించారు
ఆదివాసీ కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేత
ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి
పల్సి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బావిలో పడి చనిపోయిన విషయం
వారధి ప్రెస్ క్లబ్ ద్వారా ఉచిత వైద్య శిబిరం
కేరళం చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్