తనపై కుట్రలు జరుగుతున్నాయన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే
Prabhakar
Ealuru Incharge
◉
20 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనపై కుట్రలు జరుగుతున్నాయని,సిద్ధాంతి వ్యాఖ్యల తర్వాతే తన మిత్రుడు ఆస్పత్రిలో చేరాడని, ప్రాణా లతో చెలగాటం ఆడటం మంచిది కాదని,ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి రాజకీయంగా ఎదుర్కోవా లని సవాల్ విసిరారు.వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కూడా నన్ను ఏ రోజు ఒక్క మాట అనలేదు, నేనూ విమర్శలు చేయలేదన్నారు.