"పల్లెపండుగ" పనుల్లో పవన్ కళ్యాణ్
Prabhakar
Ealuru Incharge
◉
19 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ "వీబీజీ రాంజీ" శ్రామికులతో కలసి పల్లె పండుగ పనుల్లో పాల్గొన్నారు.పొలాల మధ్యకు వెళ్లే డొంక రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.కాలినడకన జనసేన నేత పవన్ కళ్యాణ్ పల్లెపండుగ అభివృద్ధి పను లను పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు, శ్రామికులు పూలుజల్లుతూ డిప్యూటీ సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు.శ్రామికులతోపాటు గడ్డపార చేతబట్టిన పవన్ కళ్యాణ్ డొంక రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.