విజయవాడ మేయర్ పదవికి..! డిప్యూటీ సీఎం సపోర్ట్..!!
Prabhakar
Ealuru Incharge
◉
21 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా అయిన భేటీలో వారి స్నేహం, ప్రజారాజ్యం పార్టీలో పని చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.డిప్యూటీ సీఎంగా చేస్తున్న అభివృద్ధి, సంస్కరణలను వంగ వీటి ప్రత్యేకంగా అభినందించారు.కాగా త్వరలో జరిగేఎన్నికల్లో "విజయవాడ మేయర్"గా పోటీకి రాధాకృష్ణ,జనసేన మద్దతు కోరగా,పవన్ పూర్తి సపోర్ట్ ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయసమాచారం.