రాజకీయాలు

భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 17 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలు అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ లోతట్టు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేలా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ