ఏపీ కరువు పరిస్థితిపై పార్టీ నేతలతో వై.ఎస్. జగన్ సమీక్ష
Prabhakar
Ealuru Incharge
◉
18 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఖరీఫ్ సీజన్ నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో 51 శాతం కంటే ఎక్కువ వర్షపాత లోటుందని,688 మండలాల్లో 628 మండలాలు కరువువల్ల దాదాపు 20 లక్షల ఎకరాలు ఖాళీగా మిగిలాయని, ఎకరాకు ₹15వేల నుంచి ₹30వేల విలువచేసే పంటలు ఎండిపోయాయని,కరువు మండలాలకు ప్రత్యామ్నాయ విత్తనాలు, మేత సరఫరా,రుణాల రీషెడ్యూలింగ్,పంట నష్టపరిహార చర్యలు వెంటనే తీసుకోవాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.