వ్యవసాయం

రైతులకు ఎరువుల కోసం నూతనంగా యాప్ చేయడం జరిగినది

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
2 months ago
◉ 20 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: పల్సి గ్రామసభలో నిర్వహించిన ప్రక్రియ రైతులకు ఎరువుల కోసం నూతన యాప్ రావడం జరిగినది యూరియా మరియు డిఏపి అన్ని రకాల ఎరువుల కోసం ఏఈఓ సార్ దానిపై అవగాహన గ్రామ ప్రజలకు మరియు కులకు రైతులకు చెప్పడం జరిగినది అదేవిధంగా పంట సర్వే చేయటానికి గ్రామంలోని ఇద్దరు యువకులు ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి మరియు పంట ఫోటో అప్లోడ్ చేయడం రైతులు పండించినటువంటి ధాన్యం కొనుగోలు శ్రీ సి ఐ మార్కెట్ అమ్ముకోవడానికి రైతులకు గ్రామ ప్రజలకు హౌగావన చెప్పడం జరిగినది గ్రామంలో గ్రామ సర్పంచ్ దేవర సత్యం రాములు ఉపసర్పంచ్ అబ్బాయి వాడు మెంబర్ సభ్యులు గ్రామ యువకులు మరియు పెద్దలు ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగినది

మద్దులపల్లిలో బతుకమ్మ సంబరాలు
భూ నిర్వాసితులకు న్యాయం చేస్తానని మంత్రి హామీ
ఏపీ కరువు పరిస్థితిపై పార్టీ నేతలతో వై.ఎస్. జగన్ సమీక్ష
అక్టోబర్ 5న విజయవాడలో రాష్ట్ర రైతు సదస్సు
తాటి చెట్ల వనం” కార్యక్రమం చేపడదాం
ఫర్టిలైజర్ షాపుల దోపిడీ...
గిరిజనుల భూములపై గిరిజనేతరులకు పరిహారమా