రాజకీయాలు

ఘనంగా రామాలయం లో మోదీ జన్మదిన వేడుకలు

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 19 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: బీజేపీ పార్టీ వేలేరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో మేడేపల్లి గ్రామములోని రామాలయంలో మండల అధ్యక్షుడు ఒలేటి. బాలకృష్ణ అధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 76వ జన్మదిన వేడుకులు ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ,ప్రధాన కార్యదర్శి సారె. బాబ్జి మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో 2047 వికసిత్ భారత్ లక్ష్యం తప్పక నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ