ముంపుగ్రామాల మిర్చి రైతులకు యూరియా, డీఏపీ పంపిణీ
Prabhakar
Ealuru Incharge
◉
27 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: పోలవరం ప్రాజెక్టు కింద భూసేకరణకు గురైన భూముల్లో మిర్చి పంటలను సాగు చేస్తున్న రైతులకు యూరియా,డీఏపీ ఎరువులను టిడిపి మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు పర్యవేక్షణలో వ్యవసాయాధికారులు రైతులకు పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా వ్యవసాయాధికారి షేక్ హబీబ్భా షా ఆదేశాలమేరకు,కె.ఆర్.పురం సహాయవ్యవసాయ సంచాలకులు పి.జి.బుజ్జిబాబు పర్యవేక్షణలో కుక్కునూరు,వేలేరుపాడు మండలాల్లోని రైతులకు ఏపీఏఐఎంఎస్ ఆన్‌లైన్ ద్వారా యూరియా,డీఏపీ ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు ఏఓ చెప్పారు.