ఆదిలాబాద్ జిల్లా BJYM ఇన్‌చార్జ్
Menchu Bhojanna
Adilabad Incharge
◉
22 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: ముధోల్ నియోజకవర్గంలోని పల్సి గ్రామానికి చెందిన *కొండ సాయి ప్రసాద్ గౌడ్* గారు, భారతీయ జనతా యువమోర్చా (BJYM) తెలంగాణ రాష్ట్ర మీడియా కో-కన్వీనర్‌గా కొనసాగుతూ, ఆదిలాబాద్ జిల్లా BJYM ఇన్‌చార్జ్‌గా నియమితులైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు యువతకు మరింత చేరువగా పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి మీ సేవలు మరింత విజయవంతం కావాలని, ఈ కొత్త బాధ్యతలో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము