జనసైనికులు,వీరమహిళలకు ధన్యవాదాలు
Prabhakar
Ealuru Incharge
◉
21 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: జనసేన పార్టీ అధినేత,ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు హాజరై విజయవంతం చేసిన జనసైనికులు,వీర మహిళలు,అభిమానులు,కూటమి నాయకులు,కార్యకర్తలు,విలేఖరులు,సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ వేలేరుపాడు మండల అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ గురువారం ధన్యవాదాలు తెలిపారు.మీ అందరి ఆశీస్సులతో మరెన్నో పుట్టినరోజు వేడుకలను మా జనసేనాని పవన్ కళ్యాణ్ జరుపుకోవాలని కోరుకున్నారు.