రాజకీయాలు

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 20 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: జనసేన పార్టీ అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా కుక్కునూరులో కూటమినాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి,స్వీట్లు పంచుకున్నారు.తన శాఖలో 24నెలల్లో 19 అవార్డులు సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు. దాంతోపాటు ఏపీ అభివృద్ధికి కూడా మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లోజనసేన పార్టీ మండలఅధ్యక్షులు ములిశెట్టి యుగంధర్,టిడిపి మండలఅధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు, బిజేపీ జిల్లా ధార్మికశాఖ కో కన్వీనర్ వాడపల్లి లక్ష్మణాచార్యులు పాల్గొన్నారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ