వైయస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి
Prabhakar
Ealuru Incharge
◉
19 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: మహానేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న నియోజకవర్గంలోని 7 మండలాల్లో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు.వైయస్సార్ విగ్రహాలు,చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని,పేదలకు అన్నదానం,పండ్ల పంపిణీ,రక్తదాన శిబిరాలు,సామాజిక/సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు.