ఏలూరు ఎంపీని కలిసిన పోలవరం ఎమ్మెల్యే
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇటీవల నూతన గృహ ప్రవేశం చేశారు.మంగళవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు,ఎంపీ నూతన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సాదరంగా ఆహ్వానించి, శాలువాతో సత్కరించారు.అనంతరం ఎంపీని, ఎమ్మెల్యే శాలువా కప్పి సత్కరించారు.