సురవరం సేవలు యువతకు స్ఫూర్తిదాయకం
Prabhakar
Ealuru Incharge
◉
54 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ పార్లమెంట్ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి సేవలు ప్రతీఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పోలవరం నియోజకవర్గ కార్యదర్శి కారం దారయ్య, కుక్కునూరు మండలకార్యదర్శి కొన్నె లక్ష్మయ్య కొనియాడారు.సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం సురవరం ప్రథమ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.