జాతీయ వార్తలు

జాతీయజెండాను ప్రజాప్రతినిధి ఎగురవేయవచ్చు

Reporter
Prabhakar Ealuru Incharge
3 months ago
◉ 48 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కేంద్ర హోంమంత్రిత్వశాఖ రూపొందించిన(మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్) ఫ్లాగ్ కోడ్‌ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం జాతీయజెండా కొలత3:2,ఎక్కడ,ఎలా ప్రదర్శించాలో చెప్పింది.2019లో ఏపి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా జెండాఎగురవేసే సమయాన్ని మాత్రమే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. గణతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వ కార్యాలయాల్లో"అధికారి మాత్రమే జెండా ఎగురవేయాలి”అనే నిబంధనలేదని తెలిపింది.ఎం.హెచ్.ఏ.జారీచేసిన స్వాతంత్రదినోత్సవ కార్యక్రమ మార్గదర్శకాల్లో గ్రామ,మండలస్థాయిలో సంబంధితశాఖకు సంబంధించి గ్రామపెద్ద,సర్పంచ్, ఎంపిటిసి,జడ్పీటీసీలు కూడా జెండా ఎగురవేయవచ్చని పేర్కొంది.

మానవసేవని మాధవసేవ
గర్భస్థ శిశు లింగ నిషేధ చట్టం అమలు బలోపేతం
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
"ఫైర్‌సైడ్ చాట్ "లో పాల్గొన్న మంత్రి లోకేష్
లింబా కె  లో మహిళా సమైఖ్య భవనం , హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించిన
 విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛభారత్- వికసిత్ భారత్, పర్యావరణ హిత
కుబీర్: నిమిషాల్లోనే గంజాయి టెస్ట్.. ఎస్సై