జాతీయ వార్తలు

"ఫైర్‌సైడ్ చాట్ "లో పాల్గొన్న మంత్రి లోకేష్

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 22 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ‘ఫైర్‌సైడ్ చాట్’లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కూటమి ఎంపీలతో భేటీ అయిన లోకేష్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

మానవసేవని మాధవసేవ
గర్భస్థ శిశు లింగ నిషేధ చట్టం అమలు బలోపేతం
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
లింబా కె  లో మహిళా సమైఖ్య భవనం , హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించిన
 విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛభారత్- వికసిత్ భారత్, పర్యావరణ హిత
కుబీర్: నిమిషాల్లోనే గంజాయి టెస్ట్.. ఎస్సై
ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య ప్రకారం జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ