జాతీయ వార్తలు

కుబీర్: నిమిషాల్లోనే గంజాయి టెస్ట్.. ఎస్సై

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
2 months ago
◉ 84 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: గంజాయి, మత్తుపదార్థాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. పోలీస్టేషన్లో ప్రత్యేక టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. వీటితో గంజాయి సేవించినట్లు నిమిషాల్లోనే నిర్ధారించవచ్చన్నారు. యూరిన్ పరీక్షతో వారంరోజుల వరకు గంజాయి వినియోగాన్ని గుర్తించే అవకాశం ఉందన్నారు. గంజాయి సరఫరా చేస్తున్నా, సేవిస్తున్నా వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలన్నారు.

మానవసేవని మాధవసేవ
గర్భస్థ శిశు లింగ నిషేధ చట్టం అమలు బలోపేతం
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
"ఫైర్‌సైడ్ చాట్ "లో పాల్గొన్న మంత్రి లోకేష్
లింబా కె  లో మహిళా సమైఖ్య భవనం , హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించిన
 విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛభారత్- వికసిత్ భారత్, పర్యావరణ హిత
ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య ప్రకారం జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ