కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
Prabhakar
Ealuru Incharge
◉
20 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్‌లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగించినట్లు అమరావతి ఓ ప్రకటనను విడుదల చేశారు.11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగించినట్లు తెలిపారు. ఆరు నెలలు లేదా ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని తెలిపారు.