పల్సి లో 80 వ స్వాతంత్ర దినోత్సవ రోజున సందర్భంగా
Menchu Bhojanna
Adilabad Incharge
◉
15 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: పల్సి లో 80 వ స్వాతంత్ర దినోత్సవ రోజున సందర్భంగా గ్రామపంచాయతీ సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్ సభ్యులు జిల్లా పరిషత్గ్రా ప్రాథమిక పాఠశాల మరియు యుపిఎస్మ ప్రైమరీ విద్యార్థులు ఉపాధ్యాయుల బృందం మరియు విద్య భారత్ టెక్నో స్కూల్ టీచర్స్ మరియు విద్యార్థులు మరియు నచికేత విద్యాలయం ఉపాధ్యాయ బృందం మరియు స్టూడెంట్స్ అందరూ జాతీయ గేయంతో ఆకర్షించుకొని గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆనందించారు ప్రజలు అందరూ హాజరై గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగినది