భైంసా: ఆలయ గోపురం, గంటలు చోరీ
Menchu Bhojanna
Adilabad Incharge
◉
18 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: భైంసా: ఆలయ గోపురం, గంటలు చోరీ భైంసా మండలం సిద్దూర్ గ్రామంలోని ఆలయంలో చోరీ జరిగిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆలయ గోపురం, గంటలు చోరీకి గురైనట్లు స్థానికులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుప్రియ తెలిపారు.