అంతర్జాతీయ వార్తలు

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా: కలెక్టర్

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
2 days ago
◉ 7 Views
News Image

గాయత్రి న్యూస్ ,నిర్మల్: నిర్మల్: అర్హులైన ప్రతి కుటుంబం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా కోరారు. 18-59 ఏళ్ల ప్రధాన సంపాదనపరుడికి రూ.5 లక్షల బీమా కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నెల 19న గ్రామాలు, పట్టణ వార్డుల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హులు ఆధార్, నామినీ వివరాలతో శిబిరాలకు హాజరై నమోదు చేసుకోవాలని సూచించారు.

  బతుకమ్మ సంబరాలు వేడుకలు పల్సి
రైతుల భూ సమస్యల పరిష్కారానికి
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణి
కుబీర్: చేతివృత్తులకు అండగా ‘వోకల్ ఫర్ లోకల్'
విచారణ చేయిస్తాం
బ్యాంక్   నగదు పక్కదారి.. ఐకేపీ తీరిది
కుబీర్: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్, రిమాండ్‌
తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా అప్ గ్రేడ్ చేసి 9 కోట్ల నిధులు ఇచ్చినందుకు