కుబీర్: చేతివృత్తులకు అండగా ‘వోకల్ ఫర్ లోకల్'
Menchu Bhojanna
Adilabad Incharge
◉
18 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కుబీర్ మండలంలో శనివారం సేవా సంకల్ప అభియాన్లో భాగంగా నిర్మల్ జిల్లా గిరిజన మోర్చా ఆధ్వర్యంలో 'వోకల్ ఫర్ లోకల్' కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పండిత్ జాధవ్ ఆధ్వర్యంలో బంజారా సంస్కృతి, సంప్రదాయ వస్తువులను సందర్శించి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. జన్నారం, ముధోల్, కుబీర్, నిర్మల్ తదితర ప్రాంతాల్లో స్థానిక కళాకారులు, చేతివృత్తిదారులను కలిసి వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించారు.