బాసర గోదావరి గుర్తుతెలియని వ్యక్తి ముత్యదేహం
Menchu Bhojanna
Adilabad Incharge
◉
16 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: ఈరోజు అనగా 13-08-2026 ఉదయం సమయం సుమారు 9 గంటల ప్రాంతంలో బాసర గోదావరి నదిలో త్రిబుల్ ఐటీ వాటర్ పంప్ దగ్గర ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉండి తెల్లని టీ షర్టు బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉండి గోదావరిలో చనిపోయి ఉన్నట్టుగా గుర్తించి బాసర జిపి వర్కర్ల సహాయంతో మరియు ఈత గాళ్ళ సహాయంతో మృత దేహాన్ని బయటకు తీసుకొని రావడం జరిగింది ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే బాసర పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించగలరు . SHO Basara 8712659540