దేవాలయాలు

శ్రావణం.. శుభకరం.. ఇంటింటా ప్రత్యేక పూజలు

Reporter
Puthala Naveen Mandal Reporter
3 months ago
◉ 10 Views
News Image

గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: శ్రావణమాసంతో ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ఇంటింటా ప్రత్యేక పూజలతోపాటు ఉపవాస దీక్షలు చేపడతారు. మహిళలు మంగళవారాల్లో గౌరీ పూజలు, శుక్రవారాల్లో లక్ష్మీ పూజలు చేస్తారు. ఈ నెల 17న నాగుల పంచమి, 18న మంగళగౌరీ వ్రతం జరుపుకోనుండగా, 28న అక్కాచెల్లెళ్లు అన్నదమ్ముల క్షేమాన్ని కోరుతూ రక్షాబంధన్ కడతారు. సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి, 11న పొలాల అమావాస్యతో శ్రావణమాసం ముగియనుంది.

మద్దులపల్లి గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు..
సార్వజనిక్ దుర్గా భవాని కిసాన్ గల్లిలో
అన్నపూర్ణ దేవి అవతారం
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
గణేష్ నిమజ్జన వేడుకలు
గణేష్ నిమజ్జ వేడుకలు పంచగూడ బ్రిడ్జ్
గణనాథునికి ఎమ్మెల్యే పూజలు
నూతన గజ్జలవ్వ టెంపుల్ నిర్మాణం
గణేష్ ఉత్సవాలు ప్రారంభించి మరసటి రోజు మంగళవారం (నేడు) నిమజ్జనానికి ఏర్పాట్లు