నూతన గజ్జలవ్వ టెంపుల్ నిర్మాణం
Menchu Bhojanna
Adilabad Incharge
◉
25 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: పల్సి గ్రామంలో నూతన మందిరం నిర్మాణం కొరకు దేవరి సత్యవ్వ రాములు మందిరం నిర్మాణ కొరకు దాత 51000/-రూపాయలు ఇవ్వడం జరిగినది దొంతుల మాధవరావు గారి 1100/-రూపాయలు వి డి సి ఆధ్వర్యంలో మందిర బాడీ కమిటీ వారికి అబ్బాయి గజేందర్ మేంచు గజేందర్ర హేమ్మే రమేష్ రాజు నారాయణ కుబేర హనుమాన్లు లక్మ భూపతి చిపాటి సాయిరాం చిన్ను సార్ హేమ్లి నాగరాజు గ్రామ ప్రజలు యువకులు అందరూ