దేవాలయాలు

గణేష్ ఉత్సవాలు ప్రారంభించి మరసటి రోజు మంగళవారం (నేడు) నిమజ్జనానికి ఏర్పాట్లు

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
2 months ago
◉ 15 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: మండల పరిధిలోని కుప్టి గ్రామంలో సోమవారం గణేష్ ఉత్సవాలు ప్రారంభించి మరసటి రోజు మంగళవారం (నేడు) నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. గత కొన్నేండ్లుగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్టించిన మరుసటి రోజే నిమజ్జనం చేసే ఆచారం ఆనవాయితీగా వస్తోందని స్థానికులు చెప్పారు. ఇందులో భాగంగా కుభీర్ ఎస్ఐ కృష్ణారెడ్డి ఆ గ్రామాన్ని సందర్శించి గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు చేసి, విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు స్వీకరించారు. గ్రామమలో యువకులు, మహిళలు కోలాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్సై తెలిపారు.

మద్దులపల్లి గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు..
సార్వజనిక్ దుర్గా భవాని కిసాన్ గల్లిలో
అన్నపూర్ణ దేవి అవతారం
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
గణేష్ నిమజ్జన వేడుకలు
గణేష్ నిమజ్జ వేడుకలు పంచగూడ బ్రిడ్జ్
గణనాథునికి ఎమ్మెల్యే పూజలు
నూతన గజ్జలవ్వ టెంపుల్ నిర్మాణం
రఘువీర్ మల్లయ్య బొందెలవర్ శ్రీమతి శ్రీ లావణ్య ఆలయ కమిటీ చైర్మన్ పూజ కార్యక్రమం నిర్వహించారు