సార్వజనిక్ దుర్గా భవాని కిసాన్ గల్లిలో
Menchu Bhojanna
Adilabad Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కిసాన్ గల్లిలో సార్వజనిక్ దుర్గా భవాని మండపాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు... ఈ రోజు భైంసా పట్టణంలోని కిసాన్ గల్లిలో ఏర్పాటు చేసిన సార్వజనిక్ దుర్గా భవాని మండపాన్ని ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.