రఘువీర్ మల్లయ్య బొందెలవర్ శ్రీమతి శ్రీ లావణ్య ఆలయ కమిటీ చైర్మన్ పూజ కార్యక్రమం నిర్వహించారు
గాయత్రి న్యూస్ ,భైంసా: నేటితో కర్ర వినాయకునికి 79 ఏళ్లు. రఘువీర్ మల్లయ్య బొందెలవర్ శ్రీమతి శ్రీ లావణ్య ఆలయ కమిటీ చైర్మన్ పూజ కార్యక్రమం నిర్వహించారు వినాయక చవితి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టి వినాయకులను ప్రతిష్టిస్తుంటారు.వినాయక చవితి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టి వినాయకులను ప్రతిష్టిస్తుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం 79 ఏండ్లుగా ఓ చెక్క వినాయకుడినే ప్రతిష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం హోమం మంత్రోచ్ఛరణ మధ్య కర్ర వినాయకుడిని గ్రామస్తులు భక్తి శ్రద్దలతో ప్రతిష్టించారు. ఇంతకీ ఆ వినాయకుడి చరిత్ర ఏంటో తెలుసుకుందాం. నిర్మల్ జిల్లా పల్సి నుండి 6 km దూరంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ తాలూకా పాలజ్ గ్రామంలో ఈ సత్య గణేశుడు కొలువుదీరాడు. 1948 సంవత్సరంలో అంటు రోగాల ఉధృతి, తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సమయంలో వి