జాతీయ వార్తలు

ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య ప్రకారం జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 26 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏపీ లో ప్రస్తుతమున్న 13 జడ్పీలస్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కొత్తగా ఏర్పడిన "మార్కాపురం, పోలవరం" జిల్లాలకు సైతం జడ్పీలు మంజూరయ్యాయి.అదనంగా 15 జడ్పీ సీఈవో, 15 డిప్యూటీ సీఈఓ పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ నెల 24న ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెంటనే 28 కొత్త జడ్పీల వ్యవస్థ అమల్లోకి రానుంది.

మానవసేవని మాధవసేవ
గర్భస్థ శిశు లింగ నిషేధ చట్టం అమలు బలోపేతం
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
"ఫైర్‌సైడ్ చాట్ "లో పాల్గొన్న మంత్రి లోకేష్
లింబా కె  లో మహిళా సమైఖ్య భవనం , హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించిన
 విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛభారత్- వికసిత్ భారత్, పర్యావరణ హిత
కుబీర్: నిమిషాల్లోనే గంజాయి టెస్ట్.. ఎస్సై