అంతర్జాతీయ వార్తలు

ఎమ్మెల్యే రామారావు పటేల్ జన్మదిన వేడుకలు

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
2 months ago
◉ 16 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: ముధోల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పాటిల్ గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా: కలెక్టర్
  బతుకమ్మ సంబరాలు వేడుకలు పల్సి
రైతుల భూ సమస్యల పరిష్కారానికి
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణి
కుబీర్: చేతివృత్తులకు అండగా ‘వోకల్ ఫర్ లోకల్'
విచారణ చేయిస్తాం
బ్యాంక్   నగదు పక్కదారి.. ఐకేపీ తీరిది
కుబీర్: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్, రిమాండ్‌