జాతీయ వార్తలు

24న ఉపరాష్ట్రపతి ముసునూరు రాక

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 17 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: భారత ఉప రాష్ట్రపతి సి. పి . రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీ ఉదయం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం చేరుకుంటారు. 9. 45 ని.లకు గన్నవరం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి ముసునూరులోని పాప్‌కార్న్ ఫ్యాక్టరీలో నూతన పాప్‌కార్న్ సీడ్ ఆవిష్కరణలో పాల్గొని, రైతులను సన్మానిస్తారు.అదేరోజు మధ్యాహ్నం ముసునూరు నుండి రోడ్డుమార్గాన గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి ఢిల్లీ వెళతారు.

మానవసేవని మాధవసేవ
గర్భస్థ శిశు లింగ నిషేధ చట్టం అమలు బలోపేతం
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
"ఫైర్‌సైడ్ చాట్ "లో పాల్గొన్న మంత్రి లోకేష్
లింబా కె  లో మహిళా సమైఖ్య భవనం , హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించిన
 విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛభారత్- వికసిత్ భారత్, పర్యావరణ హిత
కుబీర్: నిమిషాల్లోనే గంజాయి టెస్ట్.. ఎస్సై