కుబీర్: కొత్త ఓటర్ల నమోదుకు వినతి
Menchu Bhojanna
Adilabad Incharge
◉
15 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించేలా కొత్త ఓటర్ల నమోదుకు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు తహశీల్దార్ శ్రీదేవికి గురువారం వినతిపత్రం అందజేశారు. మాజీ ప్రధాని రాజీవ్ంధీ జయంతి సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫారం-6 ద్వారా ఓటర్ల నమోదును చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయినాథ్, విజయ్కుమార్, జావిదాఖాన్ తదితరులు పాల్గొన్నారు.