విశాఖలో బ్రిక్స్ దేశాల సదస్సుకు రంగం సిద్ధం
Prabhakar
Ealuru Incharge
◉
15 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: విశాఖపట్నం అంతర్జాతీయస్థాయిలో మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఈనెల 22,23 తేదీల్లో నగరంలో బ్రిక్స్ దేశాలైన రష్యా,భారత్,చైనా, దక్షిణాఫ్రికా,ఈజి,ఇండోనేషియా,ఇరాన్,సౌదీ అరేబియాయునైటెడ్ ఎమిరేట్స్ యువజన క్రీడా మంత్రులు సమావేశాలు నిర్వహించనున్నారు.యువతకు విద్య నైపుణ్య అభివృద్ధి ఆవిష్కరణలు,సాధికారత క్రీడాభివృద్ధి క్రీడా, సాంకేతిక, పరిశ్రమ,సామర్ధ్యనిర్మాణం సంప్రదాయ స్వదేశీ క్రీడలు పరిరక్షణ తదితరులు అంశాలపై సభ్య దేశాలు చర్చించనున్నారు.