విద్య

ఉచితంగా బేసిక్ స్టడీ మెటీరియల్ పంపిణీ

Reporter
Prabhakar Ealuru Incharge
3 months ago
◉ 15 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో 5 స్కూళ్లలోని విద్యార్థుల విద్యాభివృద్ధిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం పరిరక్షణ వేదిక, మానవ హక్కుల జిల్లా అధ్యక్షుడు వసంత కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎంఈఓ గిరి భగవాన్ దాసు చేతుల మీదుగా ఉచితంగా బేసిక్ స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు.

రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
విద్యా భారతి  పాఠశాలలో ఆరో వాటర్ ప్యూరిఫై ప్రారంభం.
జిల్లాలో పాఠశాలలకు సెలవులపై కీలక ఆదేశాలు
శ్లోక స్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
గురుపూజోత్సవం సందర్భంగా
కుబీర్ కేజీబీవీలో ఉద్యోగాలు
ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు