విద్య

కుబీర్ కేజీబీవీలో ఉద్యోగాలు

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
2 months ago
◉ 14 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: కుబీర్ కేజీబీవీలో ఉద్యోగాలు కుబీర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో తాత్కాలిక ప్రాతిపదికన ఇంగ్లిష్ బోధించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ వాణి తెలిపారు. అభ్యర్థులు బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఈ నెల 26లోగా పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
విద్యా భారతి  పాఠశాలలో ఆరో వాటర్ ప్యూరిఫై ప్రారంభం.
జిల్లాలో పాఠశాలలకు సెలవులపై కీలక ఆదేశాలు
శ్లోక స్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
గురుపూజోత్సవం సందర్భంగా
ఉచితంగా బేసిక్ స్టడీ మెటీరియల్ పంపిణీ
ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు