విద్య

ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు

Reporter
Prabhakar Ealuru Incharge
3 months ago
◉ 13 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏపీ ఓపెన్ స్కూల్ లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అపరాధ రుసుము లేకుండా సెప్టెంబరు 15 వరకు గడువు పొడిగిస్తూ డైరెక్టర్ నరసింహారావు ఆదేశాలిచ్చారు.ఆ స్కూళ్ళలో ప్రవేశాలు ఎక్కువ జరిగేలా జిల్లా అధికారులు దృష్టి సారించాలని సూచించారు.

రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
విద్యా భారతి  పాఠశాలలో ఆరో వాటర్ ప్యూరిఫై ప్రారంభం.
జిల్లాలో పాఠశాలలకు సెలవులపై కీలక ఆదేశాలు
శ్లోక స్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
గురుపూజోత్సవం సందర్భంగా
కుబీర్ కేజీబీవీలో ఉద్యోగాలు
ఉచితంగా బేసిక్ స్టడీ మెటీరియల్ పంపిణీ