క్రీడలు

మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో చరిత్రాత్మక విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు అభినందనలు

Reporter
Shiva Kumar Prakasam Reporter
2 months ago
◉ 26 Views
News Image

గాయత్రి న్యూస్ ,గుంటూరు: మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో చరిత్రాత్మక విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు అభినందనలు. ధీరజ్ గెలుపు ఆంధ్రప్రదేశ్‌ క్రీడా కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన ఫస్ట్ ఇండియన్ ఆర్చర్‌గా నిలిచి ధీరజ్ రికార్డు సృష్టించారు. అంకితభావం, పట్టుదల, క్రమశిక్షణ, కఠోర సాధనతో గోల్డ్ మెడల్ గెలిచిన ధీరజ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మంగళగిరిలో మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు శ్రీకారం
వరల్డ్ ఉమెన్స్ ఆసియా కప్(టీ20)  గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు
శ్రీకాళహస్తి అమ్మాయికి స్వర్ణ పథకం
జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన మల్లారం జట్టు