వాతావరణం

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..!

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 21 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచనను వాతావరణకేంద్రం వారు తెలియజేస్తున్నారు.సోమ,మంగళవారాల్లో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపారు.తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలియజేశారు.సముద్రం అలజడిగా మారే అవకాశం ఉందని,అలలు ఎగసిపడనున్నట్లు తెలిపారు.దాంతోపాటు మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖాధికారులు హెచ్చరికలు జారీచేశారు.

కుక్కునూరులో B,C బ్లాకులు  జలమయం
కుక్కునూరులో B,C బ్లాకులు  జలమయం
కుక్కునూరులో B,C బ్లాకులు  జలమయం
నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం
మేడిగడ్డ బ్యారేజీకి 1,54,700 క్యూసెక్కుల వరద
నేడు సంపూర్ణ సూర్య గ్రహణం