చిరంజీవికి సీఎం శుభాకాంక్షలు
Shiva Kumar
Prakasam Reporter
◉
17 Views
గాయత్రి న్యూస్ ,మచిలీపట్నం: చిరంజీవికి సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 1978లో సినీ రంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని కొనియాడారు. రక్తనిధి, నేత్రనిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుతున్న చిరంజీవి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆకాంక్షించారు.